Shreya Ghoshal: చిన్నారుల పాటలతో ఇబ్బంది పడ్డాను...! 1 y ago
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ త్వరలో చెన్నైలో లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో "చికినీ చమేలీ వంటి ఐటెమ్ సాంగ్స్ ఆలపించాను. శృంగారం, అసభ్యత మధ్య ఒక సున్నితమైన గీత ఉంటుంది. అది నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు నన్ను కలిసి.. "మీ పాటలు మాకెంతో ఇష్టం. మీ ఎదుట ఒక పాట పాడాలని ఉంది" అంటూ ఆ పాటలనే పాడుతున్నారు. అలా నేను చాలాసార్లు ఇబ్బందిపడ్డాను" అని తెలిపారు.